అది శ్రియ వయాగ్రా
శ్రియ తన భంగిమలతో మగవాళ్ళకు వయాగ్రా ఎఫెక్టు ఇస్తుందని, అది విజయానికి దారి తీస్తుందని మల్లన్న యూనిట్ గుసగుసలు పోతున్నారు. పిస్తాలో తన అందచందాలు మొహమాటం లేకుండా ఆరబోసిన శ్రియ మల్లన్న చిత్రంలోనూ ఓ పాటలో పూర్తి స్ధాయిలో కనువిందు చేయనుందని సమాచారం. ఇక వయాగ్రా అనే పదం గుర్తు వచ్చేలా అలెగ్రా అనే పద ప్రయోగం చేసారు రచయితలని చెప్తున్నారు. ఆ ఇటాలియన్ పదం అర్ధం ఉత్సాహంగా ఉండు అని దర్శకుడు చెప్తున్నాడు. ఈ పద ప్రయోగం యువతను ఉత్సాహపరిచి ఉర్రూత లూగిస్తుందని భావిస్తున్నారు. అలాగే ఆ పాటలో శ్రియా సెక్సప్పీల్ చూసిన వారికి వయోగ్రా అవసరం ఉండదని పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక విక్రమ్ హీరోగా నటించిన మల్లన్నని సుశీగణేషన్ భారీ ఖర్చుతో ప్రయాశతో రూపొందించాడు. ఇందులో విక్రమ్ సూపర్ హీరోలా కనపడి ప్రజల కష్టసుఖాలు తీరుస్తాడు. కలైపులి ధాను ప్రతిష్టాత్మకంగా ఈ చిత్ర నిర్మాణం చేసారు.


Click it and Unblock the Notifications











