శ్రియపై చెత్త కామెంటు

కారణం కథ సెకండాఫ్ లో ఆమెకు ఇద్దరు పిల్లలు పుడతారట. అంతా బాగానే ఉందిగాని ఆ పాయింట్ నచ్చలేదందిట. కాని కథ వాస్తవానికి అక్కడినుంచే మలుపుతిరిగి చిక్కదనం పెర్గుతుందిట. అదే డైరక్టరు అరగంట పైగా చెప్పి అలిసిపోయాడట. కానీ ఆమె ఒప్పుకోలేదుట. అంతే గాక 'ఓ దశాబ్ధం తరువాత ఈ కథ పట్టుకొస్తే చేస్తానంటూ' ఎద్దేవా చేసిందిట. దాంతో మండిన ఆ దర్శకుడు 'ఇంతోటి దానికి పది సంవత్సారాలు ఎందుకులెండి మేకప్ తీసేస్తే మీరు ఇప్పుడు అట్లానే (ఇద్దరు పిల్లల తల్లి లాగ) ఉంటారు. అద్దంలో ట్రై చేయండని' వెళ్ళి పోయాడుట. ఈ విషయం ఆమె ఎవరికీ చెప్పుకోలేక దాచుకుందిట. కాని అనుకోని స్ధితిలో ఆమె నోరు జారి బయిటపెడితే కోలీవుడ్ మొత్తం గుప్పుమందిట.


Click it and Unblock the Notifications











