చూపించటానికి శ్రియ దగ్గరేముంది
శ్రియ ఇప్పటికే తన శరీరం మొత్తం ఎక్సపోజ్ చేసేసింది..ఇంకా చూపెట్టడానికి ఏముంది..చూడ్డానికి ఇంట్రెస్ట్ ఏముంటుది అంటూ కామెంట్ చేసాడు తమిళ స్టార్ హీరో అజిత్. ఆయన తాజా చిత్రం ఆస్సెల్ చిత్రం కోసం హీరోయిన్ గా దర్శక, నిర్మాతలు ఆమెను రికెమెండ్ చేసినప్పుడు ఆ విధంగా కామెంట్ చేసాడని తెలుస్తోంది. అయితే ఇది జరిగి ఓ నెలదాటింది. కానీ ఇప్పుడు బయిటకు వచ్చింది. కానీ అజిత్ కామెంట్ ని ఎవరూ కొట్టిపారేయటం లేదు..పిస్తా సినిమా చూసిన వారు అతను చెప్పింది కరెక్టే అంటున్నారు. ఇక అస్సెల్ సినిమాలో సమీరా రెడ్డిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సమీరా ఐరన్ లెగ్ అన్నా వినలేదుట.అటువంటిదేమీ ఉండదు..మనం చూసే దృష్టి కోణంలోనే అంతా ఉంటుందని శెలవిచ్చాడు. అంటే శ్రియలో కనిపించనదేదో అజిత్ కి సమీరా లో కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం శ్రియ వద్ద ఎత్తిన వారికి ఆమె నో కామెంట్..నేను నా చెవులతో విన్నదే నమ్ముతాను అని చెప్తోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











