twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ అఫర్ కోసం ఆ హీరోతో 'శ్రియ' అఫైర్ పెట్టుకోనుందా..!?

    By Sindhu
    |

    బాలీవుడ్ లో పాగా వేయడం కోసం శ్రియ సల్మాన్ ఖాన్ ని లైన్ లో పెట్టేపనిలో బిజీగా ఉంది. బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న సల్మాన్ ఏదిపట్టుకున్నా అది బంగారమే..బాలీవుడ్ లో ఆయన నటించే ప్రతి సినిమా హిట్లతో విజయంసాధిస్తుంటే, సల్మాన్ తో నటించే ప్రతి హీరోయిన్ కీ దశ కూడా తిరుగుతుండడంతో ఎలాగైనా సల్మాన్ ని మచ్చిక చేసుకిని ఆయన నటించే చిత్రాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నది శ్రియ. రీసెంట్ గా ఇమ్రాన్ హస్మీతో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది..దాంతో శ్రియ ఎలాగైనా బాలీవుడ్ లో తిష్టవేయాలని ప్రయత్నిస్తోంది..

    సల్మాన్ ప్రోత్సాహం వల్లే ఆసిన్ కు బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయని గ్రహించిన శ్రియ అతన్ని స్నేహం కోసం పరితపిస్తోంది..ఇటీవల చెన్నైలో 'మార్కెండేయన్" తమిళ చిత్ర ఆడియో ఫంక్షన్ కు సల్మాన్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే అదే ఫంక్షలో శ్రియ కూడా తళుక్కమన్నది. బాలీవుడ్ రీ ఎంట్రీకోసం సల్మాన్ తో మంతనాలు జరిపిందని అందుకు సల్మాన్ కూడా బాలీవుడ్ లో అవకాశాల కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని సల్మాన్ ప్రామిస్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..

    ఆల్రెడి అలా ప్రయత్నించిన వారిలో అసిన్ కూడా ఒక్కటి..అందుకే సల్మాన్ తను నటించిన రెండు చిత్రాల్లో అవకాశం ఇచ్చాడు. దాంతో అసిన్ కి బాలీవుడ్ లో మంచి ఇమేజ్ లభించింది. అది గమనించే శ్రియ సల్మాన్ ని కాకాపడుతోందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్తలో సల్మాన్ ఖాన్ అఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..బాలీవుడ్ లో తాను బలపడటం కోసం శ్రియ సల్మాన్ తో ఎఫైర్ సాగించిన పెద్దంతగా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఎందుకంటే బాలీవుడ్ లో అది కామనైపోయింది కనుక..

    English summary
    Shriya Saran recently met Salman Khan when he was in Chennai for the audio release of Markendeyan. The two bonded over a shared passion for all things fitness - related.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X