Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీని కాకా పడుతోన్న సెక్సీ భామ శ్రియ...!?
సెక్సీ భామ శ్రియ ఇప్పుడేం చేస్తోంది..?టాలీవుడ్ లో అవకాశాల్లేవు..తమిళనాట సైతం పరిస్థితి అంతంతమాత్రంగానే వుంది.. బాలీవుడ్ సంగతి సరే సరి..మొన్న ఆ మద్యన దీపా మెహతా డైరెక్షన్ లో సల్మాన్ రషీద్ చిత్రం'మిడ్ నైట్స్ చిల్ఢ్రన్ "లో నటిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడ ఆ ప్రొజెక్ట్ లో కూడా లేదని తెలిసిపోయింది. ప్రస్తుతానికైతే శ్రియ చెన్నయ్ లో మకాం వేసేసింది. వీలు చిక్కినప్పుడల్లా రజనీకాంత్ ని పొగడ్గలతో ముంచెత్తడమే పనిగా పెట్టుకుందట శ్రియ. 'శివాజీ" సినిమాలో రజనీకాంత్ సరసన నటించిన శ్రియ, రజనీకాంత్ తదుపరి సినిమాలో ఛాన్స్ కోసం నానా తంటాలూ పడ్గోందంటూ కోలీవుడ్ లో గుసగుసలు విన్సిస్తున్నాయి.
ఇదే విషయమై శ్రియని కదిలిస్తే..అందులో తప్పేముంది..? సూపర్ స్టార్ సరసన ఛాన్స్ కోసం ట్రై చేస్తే తప్పేంటి..? అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. కాగా, రజనీకాంత్ సైతం శ్రియ విషయంలో పాజిటివ్ గా వున్నాడనీ, తన తదుపరి సినిమాలో శ్రియకు రజనీకాంత్ ఛాన్సివ్వబోతున్నాడనీ సమాచారం. అయితే, రజనీకాంత్ సరసన శ్రియ నటించబోయేది ఫుల్ లెంగ్గ్ హీరోయిన్ గానా..?లేక చిన్నా చితకా పాత్రలోనా..?అనేది తేలాల్సి వుంది.