వేషాలు కరువయ్యేనా హాట్ స్టార్ శ్రియ వేశ్యగా..?

By Srikanya

తాజాగా శ్రియ ఓ కొత్త తమిళ దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో ఎన్నికయ్యింది.ఆ చిత్రంలో ఆమెది వేశ్య పాత్ర. ప్రస్తుతం ఆ పాత్రకు సంబంధించిన సీన్స్ షూటింగ్ చెన్నయ్‌లో జరుగుతోంది. కోల్‌కత్తా సోనాగంజ్ తరహాలో ఓ భారీ వేశ్యావాటిక సెట్ వేసి మరీ శ్రియపై సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ పాత్ర విషయమై శ్రియ చాలా ఎక్సైట్మెంట్ తో ఉంది. తన కెరీర్‌లోనే ఓ మైలురాయిలా నిలిచిపోతుందని శ్రియ నమ్మకంగా చెబుతుంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఇది అద్భుతమైన పాత్ర. ఇలాంటి పాత్ర చేయాలంటే నిజంగా గట్స్ కావాలి. ఆ గట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టే దర్శకుడు ఆ పాత్రకు నన్ను ఎంపిక చేశారు అంది శ్రియ. అయితే తమిళ పరిశ్రమవారు మాత్రం ఇప్పుడున్న పరిస్ధితుల్లో శ్రియ ఏ వేషం వచ్చినా ఒప్పుకుని తీరాలి.ఎందుకంటే ఆమెకు వేషాలు ఇచ్చే నిర్మాతలు ఏరి అంటున్నారు. అదీ నిజమేనేమో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X