»   » మేగజైన్‌పై మత్తెక్కించే ఫోజుల్లో శృతి హాసన్ (ఫోటోస్)

మేగజైన్‌పై మత్తెక్కించే ఫోజుల్లో శృతి హాసన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ ఫెమినా మేగజైన్ కోసం హీరోయిన్ శృతి హాసన్ సూపర్ హాట్ ఫోజులు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేదనంత సెక్సీ లుక్ తో శృతి హాసన్ కనిపించడంతో అభిమానులు పులకించి పోతున్నారు. ఆమె అందాల ఆరబోతను ఆస్వాదిస్తూ కలల్లో తేలి పోతున్నారు.

 Shruti Haasan's Hot look on Tamil Femina Magazine

కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసిన శృతి హాసన్ నటిగా పెర్ఫార్మెన్స్ పరంగా తనను తాను నిరూపించుకుంటూనే... అటు గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తోంది. అందం, అభినయం కలిస్తేనే సినిమా రంగంలో నిలకడగా రాణించగలం అనే విషయాన్ని ఆమె కెరీర్ తొలినాళ్లలోనే గ్రహించి అందుకు తగిన విధంగా అడుగులు వేస్తోంది.

 Shruti Haasan's Hot look on Tamil Femina Magazine

శృతి కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

నా సినిమాల విషయంలో నాన్న అస్సలు ఇన్‌వాల్వ్ కారు. ఎలాంటి సలహాలు ఇవ్వరు. నీ జీవితం నీ ఇష్టం అని మాత్రమే చెబుతారు. నాన్నగారు ఈ రోజు ఈ స్థాయిలో వున్నారంటే దానికి ఆయనపడ్డ కష్టమే కారణం. వారసత్వంతో మాలాంటి వారు సినిమాల్లోకి ఈజీగానే రావొచ్చు కానీ ఇక్కడ నిలదొక్కుకోవడం అన్నది మాత్రం మా టాలెంట్ మీదే ఆధారపడి వుంటుంది. కష్టపడితేనే ఫలితం ఉంటుంది అంటోంది శృతి హాసన్.

English summary
Shruti Haasan Hot Poses for Tamil Femina Magazine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu