మరో చిత్రం కమిటైన శ్రుతి హాసన్
కథ విన్న శ్రుతి భిన్నమైన పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పేసుకుంది. జననాథన్ సినిమాలో నటిస్తున్న ఆర్య.. అది పూర్తి చేసుకున్నాక మగిళ్ తిరుమేని సినిమాలో నటించనున్నాడు. సెవెంత్ సెన్స్ ' చిత్రంతో తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నటి శ్రుతిహాసన్. కానీ సినిమా ప్లాప్ కావటంతో ఆశించిన స్థాయిలో అమ్మడుకు గుర్తింపు రాలేదు. అంతేకాకుండా హిందీలో రీఎంట్రీ ఇచ్చి వరుసగా మూడు సినిమాల్లో నటిస్తోంది.
కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. తెరంగ్రేటం చేసిన మొదట్లో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది. కొద్ది రోజుల క్రితం కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ ..తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది.
గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి. 'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు. కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్.


Click it and Unblock the Notifications












