ఆయన స్టార్ హీరోనే కాదు...మంచి వంటవాడు కూడా: శ్రుతిహాసన్

By Srikanya

చెన్నై: అజిత్‌ స్వతహాగా వండే బిరియానికి చిత్ర పరిశ్రమలో చాలా మంది ఫిదా అయిపోయ్యారు. త్రిష, తమన్నా, అనుష్క, రాయ్‌లక్ష్మీ... ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు అజిత్‌ చేతి వంటను రుచిచూసి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇప్పుడా జాబితాలో శృతిహాసన్‌ కూడా చేరారు.

వీరుడొక్కడే ఫేమ్ శివ దర్శకత్వంలో అజిత్‌ 56వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శృతిహాసన్‌ హీరోయిన్. లక్ష్మీమేనన్‌ చెల్లెలుగా నటిస్తున్నారు. ఇటీవల శృతిహాసన్‌తోపాటు చిత్రయూనిట్‌కు అజిత్‌ తన చేతి వంటను రుచి చూపించారు.

దీనిపై శృతిహాసన్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తెలుగులో ఈ ట్వీట్...

అజిత్‌ మంచి వ్యక్తి మాత్రమే కాదు.. చేయి తిరిగిన వంటమనిషి కూడా. ఆయన సరసన నటిస్తుండటం ఆనందంగా ఉంది. సంతోషకరమైన తరుణమిది'అని ట్వీట్‌ చేశారు.

Shruti Hassan tweets Ajith is Awesome

అజిత్‌ నటనకే కాకుండా అతను చేసే బిరియానికి కూడా అభిమానులు భారీగా ఉన్నారు. వారు గెలుపోటములను ఏ మాత్రం పట్టించుకోరనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సినీజనాలతోపాటు చాలా మంది నటీనటులు ఆయన అభిమాల జాబితాలో ఉన్నారు. ఆయన నటనకు అభిమానులుండటం ఓ ఎత్తు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X