twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేరళలో తన బోయ్ ప్రెండ్ తో రహస్యంగా శృతి హాసన్

    By Srikanya
    |

    కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, సిద్దార్ద ఇద్దరూ చాలా కాలంగా ఎఫైర్ నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ముంబైలో మీడియా మొత్తం వీరి వెనకే ఉండటంతో విసుగెత్తిన వీరు కేరళ చేరుకున్నారు. వీరిద్దరూ అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దిగి అక్కడ మీడియా కంటికి చిక్కారు. పదిహేడో తేది వరకూ రూమ్స్ బుక్ చేసుకున్న వారు వెనక్కి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. తాము ఓ షూటింగ్ నిమిత్తం వచ్చామని అక్కడ మీడియాకు చెప్పి తప్పించుకున్నారు. ఇక ఈ జంట అనగనగా ఒక ధీరుడు చిత్రం నాటినుంచి క్లోజ్ గా ఉంటున్నారు. ఇక సిద్దార్ధ ఈ మధ్యనే విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిద్దార్ద ..దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న ఓహ్ మై ప్రెండ్ చిత్రంలో చేస్తున్నారు. వేణు శ్రీరామ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

    English summary
    Shruti and Siddharth were spotted yesterday in a five star hotel in Kerala. Both of them checked in with a plan to spend their time intimately till 17th of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X