శింబుతో ప్రేమా?
నేను 'శింబు"తో ప్రేమలో పడ్డట్టు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెబుతోంది 'త్రిష". నయనతారతో విడిపోయిన 'శింబు" ప్రస్తుతం త్రిషతో ప్రేమాయణం సాగిస్తున్నాడని కోలీవుడ్ లో ప్రచారం పాగుతోంది. ఈ విషయమై త్రిష స్పందిస్తూ 'నాకు ప్రస్తుతానికి సినిమాలే ముఖ్యం. నేను శింబును న్రేమిస్తున్నినని వస్తున్న వదంతుల్ని అస్సలు పట్టించుకోను, భవిష్యత్ లో నాకు నచ్చిన వ్యక్తి ఎదురైతే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాన"ని సెలవిచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ 'తమిళ, తెలుగు భాషలకు సమ ప్రాధాన్యం ఇస్తారు. ఇటీవల నేను నటించిన 'అభియుమ్ నానుమ్" (తెలుతులో 'ఆకాశమంత" నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే 'కింగ్" లో హాస్యభరిత పాత్ర పోషించాను. దీనికి గుర్తింపు లభించింది. కామెడీ పాత్రలు పోషించాలంటే చాలా శ్రమించాలి అంటూ సెలవిచ్చింది.
trisha simbu aakashamantha king love nayantara అభియుమ్ నానుమ్ త్రిష శింబు కింగ్ ఆకాశమంత ప్రేమాయణం నయనతార


Click it and Unblock the Notifications