మణిరత్నాని బండ బూతులు తిట్టిన శింబు!
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'విలన్". ఇటీవలే విడుదలై ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ యావరేజ్ టాక్ విన్న నయనతార మాజీ లవర్ శింబు మణిరత్నానికి ఫోన్ చేసి 'విలన్" క్యారెక్టర్‌గానీ, ఐశ్వర్యరాయ్‌కి తనే సరిజోడి అంటూ... తనని హీరోగా ఎందుకు ఎంపిక చేయలేదంటూ బూతులు తిట్టాడట. శింబు బూతులు తిడుతున్నా స్టార్ దర్శకుడు మణిరత్నం ఓపిక పట్టాడట. అతడు తాగి తిడుతున్నాడని గమనించిన మణి శింబు తిట్టిన తిట్లను చిరు నవ్వుతో వింటూ వుండిపోయాడట. ఇక అయ్యగారికి అదేనండి శింబుకి మరుసటి రోజు మత్తు వదలగానే తాను రాత్రి చేసిన ఫోన్ సంగతి గుర్తుకు వచ్చి వెంటనే మణిరత్నం దగ్గరకు వచ్చి సారి చెప్పాడట.
ఐశ్వర్య రాయ్ విక్రమ్ విలన్ శింబు రజనీకాంత్ మణిరత్నం aishwarya rai vikram villain simbu rajinikanth mani ratnam


Click it and Unblock the Notifications