నయన ప్రియుడి కన్ను మరో ... పై!
నయనతార-శింబుల ప్రేమాయణం బెడిసికొట్టిన విషయం తెలిసిందే. ఒక సినిమాలో వారిద్దరి ముద్దు సీను హద్దులు దాటిని విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరికీ చెడింది. ఇప్పటికీ ఇద్దరూ మొహాలు చూసుకోలేనంత వ్యతిరేకతలో ఉన్నారు.
ఇప్పుడు శింబు కళ్ళు ఇలియానా మీద పడ్డాయట. తన సరసన ఇలియానాయే కావలని శింబు పరితపిస్తున్నాడట. చాలా కాలం క్రితమే తనకు అవమానం జరగడంతో ఇలియానా తమిళ సినిమాల మీద వ్యతిరేకత పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఆమె చాలా తమిళ సినిమాలను తిరస్కరించిందట. ఆమెను తమిళ సినిమాల్లోకి రప్పించడంలో శింబు విజయవంరమవుతాడో లేదో చూడాలి.
simbu ileana nayantara kiss scene tamil movie love affair tamil film industry నయనతార శింబు ఇలియానా ప్రేమాయణం ముద్దు సీను తమిళ సినిమా


Click it and Unblock the Notifications