సోనాలీ కులకర్ణి...శోభన... ఇప్పుడు సిమ్రాన్

దాంతో ఆ పాత్ర రకరకాల ఎమోషన్స్ తో నిండి ఉండి అందరినీ ఒక్కసారి నిలదీసేలా ఉండటంతో ఆమెకు నచ్చి ఒప్పుకున్నాను అని సిమ్రాన్ తమిళ మీడియాకు చెప్తోందిట. నిజానికి సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో మొదలు కాలేదు. మొదట 'ఒక్క మగాడు', తర్వాత 'జాన్ అప్పారావ్ 40+' వరసగా బాక్సాఫీసు వద్ద ఫెయిలయ్యాయి. చెప్పుకోవటానికి కూడా ఇప్పుడామె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కాగా తమిళంలో మాత్రం ఆమెకు చెదురుమదురుగా అవకాశాలు వస్తున్నాయి. దాంతో వచ్చిన ప్రతీ అవకాశం ఒప్పుకుంటూ ముందుకెళ్ళాల్సిందే ...ఏదో పైమాటకి ఇలా స్టేట్ మెంట్స్ ఇవ్వాలి..అంటున్నారు ఆమె తోటివాళ్ళు . ప్రస్తుతం ఆమె ప్రేమిస్తే ఫేమ్ భరత్ హీరోగా నటిస్తున్న 'సేవల్'లో ప్రేమ్‌కు భార్యగా నటిస్తోంది. అలాగే 'మరపురాని కథలు' అనే టీవీ సీరియల్‌లోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











