»   » సిమ్రాన్ కి మళ్ళీ దురద మొదలైంది

సిమ్రాన్ కి మళ్ళీ దురద మొదలైంది

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ఒకప్పుడు తెలుగు,తమిళ భాషల్లో నెంబర్ వన్ స్ధాయికి వెళ్ళిన సిమ్రాన్ పెళ్ళయ్యాక వేషాలు కరువయ్యాయి. పెళ్లి అనంతరం తమిళంలో ఓ చిత్రం, తెలుగులో 'జాన్‌ అప్పారావు-40 ప్లస్‌' అనే సినిమా చేసింది. తమిళంలో చేసిన సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ మంచి ఫలితాన్నే ఇచ్చినా ఆఫర్స్ తెచ్చి పెట్టలేకపోయింది.దాంతో ఆమె ఖాళీగా ఉండటమెందుకుని సైడ్ బిజెనెస్ గా హోటల్ వ్యాపారం ప్రారంభించి క్లిక్ అయ్యింది.చెన్నైలో ఆమె నడుపుతున్న హోటల్స్ మంచి లాభాలతో నడుస్తున్నాయి.త్వరలో మూడో హోటల్ ప్రారంబించాలనే యోచనలో ఉంది.అయితే సినిమా దురద తీరని సిమ్రాన్ ఆ డబ్బుని సినిమా నిర్మాణంలో పెట్టాలని నిర్ణయించుకుంది.త్వరలోనే సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది.ఆమె సన్నిహితులు చాలామంది నిర్మాణ రంగంలోకి అనుభవం లేకుండా వెళ్ళద్దన్నా ఆమె వినకుండా దిగుతోంది.

    English summary
    Simran who has been constantly in touch with films is now busy in launching her production house named Arigem. The actress wants to introduce young and talented filmmakers into the industry. She is planning to produce films in Hindi, Tamil as well as Telugu.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more