»   » పెళ్లికి ముందు నాలుగు అబార్షన్ లు, తెలుగు సింగర్ చిన్మయి మీదే దారుణ ట్వీట్

పెళ్లికి ముందు నాలుగు అబార్షన్ లు, తెలుగు సింగర్ చిన్మయి మీదే దారుణ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సింగర్ సుచిత్ర కార్తీక ట్విట్టర్ పేజీ ద్వారా రెండు మూడు రోజులుగా సౌత్ సెలబ్రిటీలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు....ఇతర స్టార్లతో వారు చేస్తున్న రొమాన్స్ ఫోటోస్ లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. సౌతిండియా స్టార్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సుచిత్ర తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీద కూడా మరో బాంబు పేల్చింది.

అశ్లీల ఫోటోలు, వీడియోలు

అశ్లీల ఫోటోలు, వీడియోలు

రజనీకాంత్ అల్లుడు ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సింగర్ చిన్మయి, రానా, త్రిష, హన్సిక ఇంకా పలువురి ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఇక హీరోయిన్ సంచితశెట్టికి సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అవ్వడం మరోసారి ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది.

కంటిమీద కునుకు లేకుండా

కంటిమీద కునుకు లేకుండా

వరుసగా తన ట్వీట్ లతో సౌతిండియా స్టార్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సుచిత్ర తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీద కూడా మరో బాంబు పేల్చింది. 'హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనునిధ్‌లకు సంబంధించిన సెక్స్ వీడియోలను త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను' అని హెచ్చరించింది.

మత్తు మందు ఇచ్చి

మత్తు మందు ఇచ్చి

అనిరుద్ ధనుష్ ఇద్దరూ తనకు మత్తు మందు ఇచ్చి తనతో సెక్స్ లో పాల్గొన్నారంటూ చేసిన మరో దారుణమిన ట్వీట్ మరింత కలకలం రేపింది. మగత నిద్రలో ఉండగా నన్న బెడ్‌పై వదిలేసి వెళ్లిపోయారు. నాతో శృంగారం జరుపుతూ కొద్ది రోజుల క్రితం రికార్డు చేసిన గాయని చిన్మయి క్లిప్లింగ్ చూశారు. అంటూ చెప్పేసింది.

డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి

డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి

సుచిత్ర తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీద కూడా దారుణమైన ట్వీట్ పెట్టింది "డ్యూడ్.. పెళ్లికు ముందు నాలుగు అబార్షన్ లు చేసుకున్నావ్. డాక్టర్ రిపోర్ట్లు సహా నా దగ్గర ఆధారాలు వున్నాయి బయటపెట్టమంటావా? అంటూ ట్విట్టర్ లో హెచ్చరించింది సుచిత్ర.

మానసిక వేదన

మానసిక వేదన

దీనిపై స్పందించిన తన భర్త రాహుల్, తానూ సుచిత్ర భర్త కార్తీక్‌తో మాట్లాడామని చిన్మయి చెప్పింది. సుచిత్ర ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని కార్తీక్ చెప్పాడని,మానసిక రుగ్మతలు ప్రతీ ఒక్కరికీ ఎదురవుతాయని,. తన ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా చేసుకుని సుచిత్ర చేస్తున్న రచ్చకు ఎంతో మంది మానసిక వేదన అనుభవిస్తున్నారని అంటూ ..ఈ విషయంలో తనకు అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలని చిన్మయి తెలిపింది.

స్వామీ నదికి పోలేదా

స్వామీ నదికి పోలేదా

గతకొన్నేళ్ళుగా సమంతాకి డబ్బింగ్ చెప్తున్న చిన్మయి తెలుగు లో "స్వామీ నదికి పోలేదా" అంటూ చెప్పిన డైలాగ్ ఎంత పాపులరో మనకు తెలిసిందే. ఇక ఏం మాయ చేసావే సినిమాలో చిన్మయి గొంతుని ఎవరూ మర్చిపోలేరు కూడా. అలాంతి చిన్మయి పై ఈ రకమైన ఆరోపణలు రావటం సినీ ఇండస్ట్రీలోనే కాదు, సినీ ప్రియులకూ మింగుడుపడటం లేదు.

అకౌంట్‌ హ్యాక్‌ అయిందని

అకౌంట్‌ హ్యాక్‌ అయిందని

మొదట్లో ఆమె అకౌంట్‌ హ్యాక్‌ అయిందని చెప్పిన ఆమె భర్త కార్తీక్‌ కుమార్‌ తర్వాత మానసిక స్థితి వల్ల అలా చేస్తోందని చెప్పాడు. అయితే తన అకౌంట్‌ హ్యాక్‌ అయిందని ఇప్పటికీ సుచిత్ర చెప్తోంది. మరి ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాని పరిస్థితి. మరోవైపు తన భర్తతో విడాకులకి సుచిత్ర అప్లయ్‌ చేసింది.

ప్రాణాలకి ముప్పు:

ప్రాణాలకి ముప్పు:

అలాగే తన ప్రాణాలకి ముప్పు పొంచి వుందని, తనని బెదిరిస్తూ కొందరు ఇంటికే వచ్చేస్తున్నారని ఆమె అంటోంది. అయితే ప్రస్తుతమున్న సిట్యువేషన్‌లో సుచిత్ర జోలికి పోవడానికి ఎవరూ సాహసించకపోవచ్చు. ఆమెకి ఇప్పుడు ఏమి జరిగినా అందరి అనుమానాలు ఇద్దరి మీదకే మళ్లుతాయి.

English summary
"Rahul and I spoke to Karthik Kumar, when the issue first started and we understood immediately when he told us she was unwell.An emotional meltdown can happen to anyone. And Karthik Kumar put out a video on FB yesterday thanking people for the support." Tweetes Chinmayi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu