వ్యభిచారం కేసులో ఆ మాజీ హీరోయిన్స్ ఇద్దరికీ సమన్ నోటీసులు
తాజాగా చెన్నై పోలీసులు మాజీ హీరోయిన్ సీత, మాయ లకు వ్యభిచారం కేసుకి సంభంధించి మమన్ నోటీసులు పంపారు. ఇద్దరూ ఒకరిపై మరొకరు సిగ్గు లేకుండా వ్యభిచారం కేసు పెట్టుకోవటంతో ఇద్దరికీ పంపక తప్పలేదంటున్నారు పోలీసులు. ఇద్దరి ఇళ్ళూ చెన్నై లోని సాలిగ్రామం పరిధిలోని పుష్పా కాలినీలో ఒకరి ఇంటిప్రక్కన మరొకరది ఉండటంతో పార్కింగ్ సమస్య వచ్చింది. సీత ఇంటికి ఎక్కువ మంది జనం వస్తూండటంతో ఆ కార్లు అన్నీ మాయ ఇంటి వద్ద ఇబ్బంది పెడుతున్నాయి.
విసుగెత్తిన మాయ..కోపంతో దగ్గర లోని పోలీస్ స్టేషన్ కి పోయి సీత వ్యబిచారం చేస్తోందని, వాళ్ళాయిన బ్రోకర్ గా పనిచేస్తున్నాడని, సభ్య సమాజం నివసించే చోట ఇటువంటివి అరికట్టాలని కంప్లైంట్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సీత తానేమన్నా తక్కువ తిందా అన్నట్లు మాయ పైన కూడా అదే రకం కేసు పెట్టింది. దాంతో ఇధ్దరికీ సమన్లు పంపి కేసుని విచారించటానికి పోలీసులు సిద్దపడుతున్నారు. ఎలక,ఎలుక తగువు పిల్లి తీర్చినట్లు అవుతుందని ఈ కేసు పోలీస్ స్టేషన్ కి ఎక్కటం తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











