For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శక్తిమ్యాన్‌లా సూపర్ హీరో అవుతా.. వైరలవుతోన్న ట్రైలర్

    |

    దర్శకుడు పీఎస్ మిత్రన్.. అందరికీ గుర్తుండే ఉంటుంది. విశాల్ హీరోగా వచ్చిన ఇరుంబుదురై (అభిమన్యుడు) అనే చిత్రాన్ని తీసిన పీఎస్ మిత్రన్ అందర్నీ షాక్‌కు గురిచేశాడు. అద్భుతమైన కథ, కథనాలతో, సీటు అంచున కూర్చోబెట్టే బిగితో తెరకెక్కించన అభిమన్యుడు సినిమా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ ఘన విజయం సాధించింది. మరోసారి ఈ దర్శకుడు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వచ్చేస్తున్నాడు.

    మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్స్‌తో, ఫేక్ సర్టిఫికేట్ మాఫియాతో ఓ సూపర్ హీరో చేసే పోరాటమే ఈ మూవీ అని అర్థమవుతోంది.

    Siva Karthikeyan Hero Movie Trailer

    పెద్దయ్యాక ఏం అవుతావవని స్కూల్లో అడిగితే.. శక్తిమాన్‌లా సూపర్ హీరో అవుతా అని ఓ కుర్రాడు చెప్పడం.. బిల్డింగ్ పై నుంచి ఆ చిన్న పిల్లాడు దూకడం లాంటి సీన్లతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మరి పూర్తి చిత్రాన్ని చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

    English summary
    Siva Karthikeyan Hero Movie Trailer. This Movie Stars Kalyani Prioyadarshini, ArjunKumar And Abhay Deol. Music Composed By Yuvan Shankar Raja And Directed By Ps Mithran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X