నమిత పెదాల నలుపు కారణం
భారీ అందాల నమిత పెదాలు నల్లబడటం వెనక ఓ పెద్ద కథే ఉందంటున్నారు. నమిత ఈ మద్యన సిగెరెట్లు కాల్చటం బాగా పెంచిందని అదే ఆమె పెదాలను దెబ్బతీస్తోందంటున్నారు. అయితే అంతకు ముందు అప్పడప్పుడూ ఒకటీ అరా కాల్చే ఆమె హఠాత్తుగా ఇలా కాల్చటం వెనక కారణమేమిటా అని ఆరాదీస్తున్నారు. కొందరు ఆమె లవర్ తో పూర్త స్ధాయి సంభందాలు తెగిపోయాయని తెలిస్తే మరికొందరు కెరీర్ లో వెనకబడటమే కారణమంటున్నారు.
గతంలో టెన్షన్ కలిగినప్పుడు, డ్రింక్ తీసుకున్నప్పుడు మాత్రమే సిగెరెట్ కాల్చే అలవాటు ఉన్నామె తాజాగా చైన్ స్మోకింగ్ ప్రారంబించటం ఆందోళన కలిగిస్తోందంటున్నారు. రీమాసేన్ కూడా అదే విధమైన అనిశ్చితికి లోనయ్యి సిగెరెట్లు అలవాటు చేసుకుని మానలేకపోయింది..ఇప్పుడదే పరిస్ధితి నమితకీ ఎదురవుతోందంటున్నారు. తెలుగుపరిశ్రమలో సైతం బిజీ కావాలని ప్రయత్నించినా ఆశించిన స్ధాయిలో ఆమెకు ఆఫర్స్ రాకపోవటం కూడా ఆమె టెన్షన్ కి, ఒత్తిడికి కారణమని తేలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











