స్నేహపై సైలెంట్ గా కుట్ర

తన పేరుని , ఫొటో గ్రాఫ్స్ ని ఉపయోగించటం చాలా రిడిక్యులస్ అనీ దీన్ని తాను వదలేది లేదని తెలిపింది. ఈ మేటర్ వెనుక తనపై సైలంట్ గా పరిశ్రమలో కొందరు వ్యక్తులు పనిగొట్టుకుని చేస్తున్న కుట్రేనని తేల్చింది. కారణంగా తాను ఈ మధ్య జగ్గుభాయ్ సినిమాలోంచి బయిటకు పర్శనల్ గా రావటాన్ని చూపింది. జగ్గుభాయ్ లో శరత్ కుమార్,శ్రియ హీరో,హీరోయిన్లు గా చేస్తుండగా కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. స్నేహ వదిలేసిన పాత్రలోకి టబు వచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











