చంద్రముఖిగా ఆమె కరెక్టేనా?

అంతేగాక ఈ మధ్య ఓ పార్టీలో వ్యక్తిగతంగా చాలామంది ఈ ప్రస్ధావన తీసుకొచ్చి మరీ స్నేహ వద్దు అని చెప్పారుట. కానీ పి.వాసు మాత్రం ఆ పాత్ర నా కళ్ళల్లో మెదులుతోంది. తప్పని సరిగా స్నేహా చేతే చేయిస్తాను. ఆమె తప్ప ఎవరూ చేయలేరని రిలీజయ్యాక మీ చేత అనిపిస్తాను అని అంటున్నాడని తమిళ పరిశ్రమలో వినిపిస్తుంది. నిజంగా స్నేహ సూటవుతుందా..లేక వేరే ఆప్షన్ ఉందంటారా...


Click it and Unblock the Notifications











