»   »  పైరసీ హీరో స్నేహ దోస్తే

పైరసీ హీరో స్నేహ దోస్తే

Posted By:
Subscribe to Filmibeat Telugu

మచ్చక్కరన్ సినిమాను విసిడీలను పైరేట్ చేయడానికి సిద్ధపడి పోలీస్ కేసుల పాలయిన నాగరవి గతంలో స్నేహ స్నేహితుడే. తన ఫోటోలను ఫోర్జ్ చేశాడని స్నేహ ఆరోపించగా సింగపూర్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ అయిన ఈయన గతంలో ఆత్మహత్యయత్నం కూడా చేశాడు. స్నేహతో ఎంగేజ్ మెంట్ కూడా అయిందని అప్పట్లో చెప్పుకొచ్చాడు. తమిళ సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈయన డివిడిలను కూడా రూపొందించే కంపెనీని పెట్టాడు. ఆయనే ఇపుడు మచ్చక్కరన్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా పొందాడు. ప్రివ్యూ షో సందర్భంగా పైరసీ సిడి తయారీ కోసం వీడియో షూటింగ్ చేస్తుండగా దొరికిపోయాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X