స్నేహ సెక్సీ ఎక్సపరమెంట్స్ ఫ్లాఫ్...

ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ "నన్ను ప్రక్కింటి అమ్మాయి గానే చూడ్డాకి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అలాగే ఇష్టపడుతున్నారు. ఇక నుంచి ఆ తరహా వల్గర్ పాత్రలు చేయను" అంటూ కన్నీరు పెట్టుకున్నంత పనిచేసిందిట. పల్లెటూరి అమ్మాయిగానో, మిడిల్ క్లాసు సిటీ అమ్మాయిగానో చీర,లంగా ,ఓణీలతో ఉండాలి కానీ ...జీన్స్ పనికిరావని తెలుసుకుందిట. అయినా పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు కాకపోతే స్నేహ సెక్సీ లుక్స్ ని ఎవరు భరిస్తారు...అందులోనూ ఆమెను అభిమానించే ఫ్యామిలీలు..ఇప్పటికైనా సమస్యని గుర్తించింది కాబట్టి ఇక కెరీర్ సమస్య ఉండదంటున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











