twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్నేహ సెక్సీ ఎక్సపరమెంట్స్ ఫ్లాఫ్...

    By Staff
    |

    హామ్లీ లుక్ తో అందరినీ అకట్టుకున్న స్నేహ తన కదలని కెరీర్ ని చూసుకుని భయపడినట్లుంది. దాంతో ఆమె నయనతార,త్రిష లా సెక్సీ గా కనిపించి ఆఫర్స్ అందుకోవాలని ప్లాన్ చేసింది. దానిలో భాగంగానే అన్నట్లు లారెన్స్ 'పార్ధు' లో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. కానీ ఆ సినిమా అందరి ఊహలకు అతీతంగా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దాంతో తమిళంలో ఆఫర్స్ కూడా ఒక్కసారిగా తగ్గిపోయాయి. తెలుగులో ఎలాగూ ఆమెకు మార్కెట్ లేదు. ఈ పరిస్ధితుల్లో ఆమెకు కంగారుపుట్టింది.

    ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ "నన్ను ప్రక్కింటి అమ్మాయి గానే చూడ్డాకి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అలాగే ఇష్టపడుతున్నారు. ఇక నుంచి ఆ తరహా వల్గర్ పాత్రలు చేయను" అంటూ కన్నీరు పెట్టుకున్నంత పనిచేసిందిట. పల్లెటూరి అమ్మాయిగానో, మిడిల్ క్లాసు సిటీ అమ్మాయిగానో చీర,లంగా ,ఓణీలతో ఉండాలి కానీ ...జీన్స్ పనికిరావని తెలుసుకుందిట. అయినా పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు కాకపోతే స్నేహ సెక్సీ లుక్స్ ని ఎవరు భరిస్తారు...అందులోనూ ఆమెను అభిమానించే ఫ్యామిలీలు..ఇప్పటికైనా సమస్యని గుర్తించింది కాబట్టి ఇక కెరీర్ సమస్య ఉండదంటున్నారు అభిమానులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X