చరణ్ పై ఆరోపణలను ఉపసంహరించుకున్న సోనా..?!

By Sindhu

తనని ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాడని, నలుగురిలో తనతో అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారానికి ప్రయత్నించాడని ఎస్పీ చరణ్ మీద తీవ్రమైన అభియోగాలు చేసిన సోనా చివరకు తన పంతం నెగ్గించుకుంది. చరణ్ తనకి బహిరంగంగా క్షమాపణ చెబితే తప్ప ఈ విషయాన్ని విడిచిపెట్టనని, అతని ఇంటి ముందు మౌనపోరాటానికి దిగుతానని ఆమె హెచ్చరించింది. మొదట్లో సోనాపై ఎదురుదాడి చేసిన చరణ్ తర్వాత మెత్తబడ్డాడు. ఆమెకి ఈ గొడవ వల్ల కొత్తగా పోయేదేమీ లేదనీ, కానీ తన కుటుంబ గౌరవం , తండ్రి ప్రతిష్ట మంటగలిసిపోతాయని గుర్తించిన చరణ్ కాళ్ల బేరానికి వచ్చాడని ఇండస్ట్రీలో గుసగుసలు.

ఆమె స్నేహితుల ద్వారా రాయబారం నడిపి తెరవెనుక ఈ గొడవకి తెర వేసేశాడు. చరణ్ తనకి లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాడని సోనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందని కోలీవుడ్ టాక్. అతనిపై కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించింది. దీంతో ఆమెపై చరణ్ నిజంగా లైంగిక దాడికి పాల్పడ్డట్టు రుజువైయింది. ఈ గొడవ నుంచి బయటపడ్డా కానీ చరణ్ పై ఈ మచ్చ చిరకాలం మిగిలిపోతుందేమో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X