డైరక్టర్ మొగడుతో గొడవపడే అలా...

అటువైపు,ఇటువైపు పెద్దలు సర్ధిచెప్పుదామని ప్రయత్నం చేసారు కానీ వర్కవుట్ కావటం లేదని తెలుస్తోంది. దాంతో భర్తతో విడిపోయి ఉంటున్న సోనియా తాజాగా ఓ టీవీ సీరియల్ లో నటించింది.ఈ సీరియల్ ని మరో మాజీ హీరోయిన్ ఖుష్భు రూపొందించింది. ప్రస్తుతం ఈ సీరియల్ కలైంగర్ టీవీలో వస్తోంది. ఇక ఈ విషయమై సెల్వ రాఘవన్ నొ కామెంట్ అన్న ధోరణిలో ఉన్నాడు. సోనీ అగర్వాల్ మాత్రం చాలా కోపంగా ఉంది.ఖుష్భూ మాత్రం మోరల్ సపోర్టు గా ఉంటానని చెప్తోంది.


Click it and Unblock the Notifications











