twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్టర్ మొగడుతో గొడవపడే అలా...

    By Staff
    |

    Sonia Agarwal
    సెవెన్ బై జి బృందావన కాలని,కాలేజి డేస్,ధూళ్ పేట వంటి చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన అందాల భామ సోనీ అగర్వాల్. ఆమె ఆ మధ్యన ఆడువారి మాటలకు అర్దాలే వేరులే చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్ ని పెళ్ళి చేసుకుని నటనా జీవితానికి స్వస్తి చెప్పింది. అయితే ఆ కాపురం సవ్యంగా జరగటం లేదు. వాళ్ళిద్దరి మధ్యా వేరే హీరోయిన్ రంగ ప్రవేశం చేయటంతో పొరపొచ్చాలు వచ్చాయి.

    అటువైపు,ఇటువైపు పెద్దలు సర్ధిచెప్పుదామని ప్రయత్నం చేసారు కానీ వర్కవుట్ కావటం లేదని తెలుస్తోంది. దాంతో భర్తతో విడిపోయి ఉంటున్న సోనియా తాజాగా ఓ టీవీ సీరియల్ లో నటించింది.ఈ సీరియల్ ని మరో మాజీ హీరోయిన్ ఖుష్భు రూపొందించింది. ప్రస్తుతం ఈ సీరియల్ కలైంగర్ టీవీలో వస్తోంది. ఇక ఈ విషయమై సెల్వ రాఘవన్ నొ కామెంట్ అన్న ధోరణిలో ఉన్నాడు. సోనీ అగర్వాల్ మాత్రం చాలా కోపంగా ఉంది.ఖుష్భూ మాత్రం మోరల్ సపోర్టు గా ఉంటానని చెప్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X