నమిత సెక్సప్పీల్ సీక్రెట్స్....

అభిమానులకు అంతగా నచ్చటానికి వారు ఇష్టపడే తన శరీర భాగాలను అత్యంత శ్రధ్ధగా చూసుకోవటమే నని శెలవిస్తోంది. ముఖ్యంగా డ్రెస్ సెన్స్ అనేదే నటీమణులకు లైఫ్ ఇస్తుందని చెప్తోంది. అలాగే ఆమె ఫిగర్ గూర్చి చెబుతూ నా పర్శనాలిటీ కరెక్టుగా పెద్దగా ఫ్రేమ్ చేసాడు దేముడంటోంది. అందరూ నా బరువు చాలా ఎక్కువ కావటంతో కంగారుపడతారు గానీ అదే నా సెక్సప్పీల్ రహస్యమంటోంది.
అలాగే ఆమె చేసే యోగా,జాగింగ్ షేప్ సరిగ్గా ఉంచటానికి తోర్పడటాయట. మరి జీరో సైజ్ గురించి చెప్పూ అంటే నవ్వుతూ నాకు దానిపై అసలు నమ్మకంలేదు. మగాళ్ళకు యోం నచ్చుతాయో నాకు తెలుసు. ఆరోగ్యంగా ఉండాలి కానీ ఎముకలు కనపడేలా ఉంటే విరక్తి పుట్టదూ అంటోది. 26 ఏళ్ళ సెక్సీ నమిత చెప్పే కబుర్లు ఇవి.


Click it and Unblock the Notifications











