Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తమిళ హీరోలనూ వదలని శ్రీరెడ్డి.... ఆ హీరో గురించి సంచలన పోస్ట్!
Recommended Video
తెలుగులో నానితో పాటు పలువురు స్టార్లపై సంచలన ఆరోపణలు చేసి ప్రకంపణలు క్రియేట్ చేసిన శ్రీరెడ్డి.... తాజాగా తమిళ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గురించి సెన్సేషన్ కామెంట్స్ చేసిన ఆమె తాగా తమిళ లీక్స్ పేరుతో మరో హీరో గురించి బయట పెట్టింది. తన ఎఫ్బి పోస్టులో 5 ఏళ్ల క్రితం హైదరాబాద్లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో జరిగిన సంఘటన బయట పెట్టింది.
తమిళ హీరో శ్రీకాంత్ మీద కామెంట్స్
తమిళ హీరో శ్రీకాంత్ ఫోటో పోస్టు చేసిన శ్రీరెడ్డి.... ‘ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటన నీకు గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పార్టీలో మనం కలిశాం. నువ్వు నా **** తిన్న విధానం బాగా నచ్చింది. తర్వాత క్లబ్లో నీతో కలిసి డాన్స్ చేసినపుడు సినిమా అవకాశం ఇప్పిస్తానని ప్రామిస్ చేశావు.... అని శ్రీరెడ్డి తెలిపారు.
తమిళ డైరెక్టర్ మురుగదాస్ గురించి కూడా..
తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గురించి కూడా నిన్న తన పోస్టులో శ్రీరెడ్డి పలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తనకు అవకాశం ఇస్తానని ఇవ్వలేదంటూ గ్రీన్ పార్క్ హోటల్లో జరిగిన సంఘటన గురించి వెల్లడించింది.
మరిన్ని తమిళ లీక్స్...
వీరు మాత్రమే కాదు... తమిళ లీక్స్ పేరుతో మరింత మంది అవర దర్శకులు, హీరోల గురించిన సీక్రెట్స్ బయట పెట్టేందుకు శ్రీరెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అన్ని చోట్లా శ్రీరెడ్డి దగా పడిందా?
కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు... తమిళ సినిమా పరిశ్రమలోనూ శ్రీరెడ్డి అవకాశాల కోసం ప్రయత్నించి దగాపడిందని, సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి చాలా మంది ఆమెను మోసం చేసినట్లు తాజా కామెంట్లను బట్టి తెలుస్తోంది.