జ్యోతికను మోసేసిన శ్రీదేవి!
చంద్రముఖి సినిమాలో ఊ.......లకలకలక.....అంటూ పెద్ద పెద్ద కళ్లతో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టిన నటి 'జోతిక". ప్రస్తుతం తెలుగు గజిని హీరో సూర్య ను వివాహం చేసుకొని సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. మరి జ్యోతికకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. ఆమెను చూసే నటనను నేర్చుకున్నానని చెబుతుంది. ఎంతో అభిమానించే శ్రీదేవి ఈ మధ్య జ్యోతికను కలిసిందట. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవని చెబుతుంది. అంతే కాదు! చంద్రముఖి సినిమాలో తన నటనను ఎంతో మెచ్చుకోవడంతో అంతటి నటి నా నటన గురించి చెబుతుంటే చాలా సంతోషం పొందాను అని చెబుతోంది జ్యోతిక. అంతేలే చిన్నప్పటి నుండి అభిమానించే నటిని ఆ మాత్రం పొగడక పోతే ఏలా మరి?
జ్యోతిక చంద్రముఖి రజనీకాంత్ ప్రభు సూర్య గజిని శ్రీదేవి చిరంజీవి jyothika chandramukhi rajinikanth prabhu surya ghajini sridevi chiranjeevi


Click it and Unblock the Notifications