కథ మార్చలేదు...హ్యాపీస్...

By Staff

Rajinikanth
తన బిడ్డని పరాయి వారి చేతిలో పెట్టినప్పుడు వారు తనలా జాగ్రత్తగా చూస్తున్నారో లేదో అని టెన్షన్ గా ఉండటం కన్న వారికి సహజం. ప్రస్తుతం ఆ పరిస్ధితిని మళయాళ నట, దర్శక, రచయిత శ్రీనివాసన్ ఎదుర్కొంటున్నారు.ఆయన తన మాతృ భాష మళయాళంలో తీసిన 'కథా పెరియంబోల్' ని పి.వాసు దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కుచేలుడు పేరుతో రీమేక్ చేస్తున్నారు. దాంతో ఆయనకి తన కథలో రీమేక్ కోసం చేసిన మార్పులు కథనాన్ని పాడు చేస్తారేమో, ఫీల్ చెడకొడతాయేమో నని సందేహం వచ్చింది.

దాంతో శ్రీనివాసన్ ఉండబట్టలేక రజనీకాంత్ ని, పి.వాసు ని కలుసుకున్నారు. ఈ సంఘటన కేరళలోని Alapuzha లొకేషన్ లో కుచేలుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు జర్గింది. అతను వారిని కలుసుకుని తన కథలో జరిగిన మార్పులు తెలుసుకుని...అవి అర్ధవంతమైనవే అని ఆనందపడి పి.వాసు ని మెచ్చుకున్నారు. మళయాళ ఒరిజనల్ చిత్రంలో ఆయన బార్బర్ గా ప్రధన పాత్రలో చేసి అందరి చేతా శభాష్ అనిపించుకున్నారు. తెలుగులో ఆ పాత్రని జగపతి బాబు చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X