ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి.. పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా, బ్రతకాలా వద్దా.. శ్రీరెడ్డి!

శ్రీరెడ్డి మరోమారు తన మాటలకు పదును పెట్టింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటూ కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తున శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రిరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా శ్రీరెడ్డి జాతీయ మీడియాని సైతం ఆకర్షించింది. అనేక వివాదాలు, విమర్శల తరువాత శ్రీరెడ్డి ప్రస్తుతం మాటల దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా శ్రీరెడ్డి ఓ తమిళ హీరోని ఉద్దేశిస్తూ.. నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పబ్లిక్ టాయిలెట్‌లాగా

పబ్లిక్ టాయిలెట్‌లాగా

నన్ను పబ్లిక్ టాయిలెట్ లాగా ఉపయోగించుకున్నారు. ఆ గాయాలు ఇప్పట్లో మానడం సాధ్యం కాదు. మానసికంగా చాలా వేదన అనుభవించా అంటూ శ్రీరెడ్డి ఎమోషనల్‌గా స్పందించింది. తమిళ చిత్ర పరిశ్రమలో నాకు అవకాశాలు వస్తున్నాయి తెలుసు. కానీ నేను నటించాల్సిన సినిమాల్లో నా శవం పాల్గొనేలా ఉంది పరిస్థితి అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

వాస్తవాలు మాట్లాడడం వల్లే

వాస్తవాలు మాట్లాడడం వల్లే

నేను ఇలాంటి భయంకర పరిస్థితులు ఎదుర్కొనడానికి కారణం.. వాస్తవాలు బయటకు వెల్లడించడమే. దాని ఫలితంగానే భయాన్ని కలిగించే సంఘటనలు ఎదురవుతున్నాయి. వీటి నుంచి నేను ఎలా బయట పడాలి అంటూ శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. జరుగుతున్న సంఘటనలు నా జీవితంపై తీవ్రంగా ప్రభావం చూపించేలా ఉన్నాయి అని పేర్కొంది.

తమిళ హీరో

తమిళ హీరో

ఓ తమిళ హీరో నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నాపై వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. ఆ హీరో తెలుగువారికి కూడా బాగా పరిచయం అని శ్రీరెడ్డి పేర్కొంది. అతడు భంకరమైన వుమెనైజర్ అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను ప్రశాంతంగా జీవించే పరిస్థితి కనిపించడం లేదు. బ్రతకాలా వద్దా అంటూ చాలా ఎమోషనల్‌గా, సంచలనాత్మక పోస్ట్ పెట్టింది.

Recommended Video

Sri Reddy Made Controversial Comments On Tamil Movie Industry | Filmibeat Telugu
లారెన్స్ సినిమాలో

లారెన్స్ సినిమాలో

ఆ మధ్యన హీరో రాఘవ లారెన్స్‌పై కూడా శ్రీరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి చెన్నైకు మకాం మార్చక లారెన్స్ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. లారెన్స్ తనకు తదుపరి చిత్రంలో అవకాశం ఇచ్చాడని పేర్కొంది. మరికొన్ని చిత్రాల్లో శ్రీరెడ్డికి ప్రధాన పాత్రల్లో నటించే అవకాశం వచ్చింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో శ్రీరెడ్డి తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X