ఇక పెళ్లిళ్లకు వెళ్ళను.. నన్ను పిలవకండి.. విజయ్!

తమిళ స్టార్ హీరో విజయ్ కు సంచలన ప్రకటన చేశాడు. దయచేసి అభిమానులు ఎవరూ తనని పెళ్లిళ్లకు హాజరుకావాలని బలవంత పెట్టవద్దని కోరాడు. జరిగిన అనర్థం చాలు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే నేను పెళ్లిళ్లకు వెళ్లకపోవడమే మంచిది అని అభిప్రాయపడ్డారు.

ఇటీవల పాండిచ్చేరిలో విజయ్ తన అభిమాన సంఘం అధ్యక్షుడి కుమార్తె వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే. విజయ్ వస్తున్నాడని ముందుగా తెలియడంతో అక్కడికి అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. విజయ్ రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు వేగంగా స్పందించారు కాబట్టి సరిపోయింది. లేకుంటే పెళ్లి మండపంలో అనర్థాలు జరిగేవి.

Star hero Vijay Dont want to attend any marriages

అప్పటికి విజయ్ కిందపడి కాలికి చిన్న గాయం అయింది. సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలు తన రాకతో ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడం వలన ఇకపై పెళ్లిళ్లకు హాజరు కాకూడదని విజయ్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఓ సందేశం ద్వారా అభిమానులందరికి తెలియజేసాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X