Suchi Leaks ధనుష్ రాసలీలల ఫోటోలు లీక్.. మద్యం తాగించి అలా సెక్స్ అంటూ.. అప్పటి నుంచే..

తమిళంలోనే కాకుండా దేశ సినీ పరిశ్రమలోనే ఉత్తమ నటుడిగా పేరు సంపాదించుకొన్న ధనుష్ జీవితం ఓ కుదుపుకు లోనైంది. తన 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా, జాతీయ మీడియాలోను చర్చనీయాంశమైంది. అయితే తన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌ నుండి విడాకులు తీసుకొంటున్నానని, తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకొన్నామని ధనుష్ జనవరి 17వ తేదీ రాత్రి సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేయడం సెన్సేషనల్‌గా మారింది. ఈ విడాకుల వెనుక అనేక కారణాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కొన్నేళ్ల క్రితమే ధనుష్‌తో విభేదాలు

కొన్నేళ్ల క్రితమే ధనుష్‌తో విభేదాలు

కొన్నేళ్ల క్రితమే ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ మధ్య వైవాహిక పరమైన విభేదాలు చోటుచేసుకొన్నాయి. పలువురు హీరోయిన్లతో ధనుష్ రాసలీల ఫోటోలు, అఫైర్ వార్తలతో ఐశ్వర్య మనస్తాపం చెందారు. కానీ ధనుష్, పిల్లల లైఫ్‌ను దృష్టిలో పెట్టుకొని ఐశ్వర్య తన బాధలను దిగమింగుకొంటూ వచ్చారు. చివరకు ఇక భరించలేని పరిస్థితి రావడంతో ధనుష్‌తో విడిపోవడానికి సిద్ధమయ్యారు అనే వార్త తమిళ సినీ పరిశ్రమలో వెలుగు చూశాయి.

 సుచీ లీక్స్ వ్యవహారంతో

సుచీ లీక్స్ వ్యవహారంతో

ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దాంపత్య జీవితంలో నిప్పులు పోసిన ఘటన సుచీ లీక్స్. తమిళ సినీ పరిశ్రమలో ఆర్జేగా, గాయనిగా రాణిస్తున్న సుచిత్ర కార్తీక్ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో ముంచి తనను ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ శారీరకంగా అనుభవించారు అని ఆరోపించారు. ఆ సమయంలో గాయని చిన్మయి, అనిరుధ్, ధనుష్‌పై ఆరోపణలు చేయడం సంచలనం రేపాయి.

ధనుష్‌ను హెచ్చరించిన సుచీ

ధనుష్‌ను హెచ్చరించిన సుచీ

తనపై అసత్య ప్రచారం చేస్తున్న ధనుష్, అనిరుధ్, చిన్మయిపై ఘాటుగా స్పందించారు. వరుసగా ట్వీట్లు చేస్తూ హద్దు మీర వద్దని హెచ్చరించారు. ఓ దశలో వారి శృంగార ఫోటోలు, వీడియోలు బయటపెడుతానని బెదిరించారు. ధనుష్, ఆయన స్నేహితులకు సంబంధించిన పార్టీ ఫోటోలు, హీరోయిన్లతో సన్నిహిత సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం అప్పట్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. సుచీ లీక్స్ కాంట్రవర్సీ సమయంలోనే ధనుష్ వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడిందనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది.

ధనుష్‌కు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ

ధనుష్‌కు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ

ధనుష్‌కు సినీ పరిశ్రమలో ఉన్న అక్రమ సంబంధాలను సింగర్ సుచిత్ర బయటపెట్టారు. అప్పట్లో అమలాపాల్, దివ్య దర్శిని, శృతి హాసన్‌తో అఫైర్లు, అక్రమ సంబంధం ఉందని సుచీ ఆరోపించింది. ఆ తర్వాత ప్రియా ఆనంద్ అనే హీరోయన్‌తో ధనుష్ డేటింగ్ చేశాడనే విషయం తమిళ మీడియాలో కనిపించింది. అయితే ఇలాంటి వ్యవహారాలు ఐశ్వర్యకు భరించలేని విషయాలుగా మారాయి మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అమలాపాల్ విడాకుల వెనుక

అమలాపాల్ విడాకుల వెనుక

ఇక అమలా పాల్, దివ్య దర్శని వైవాహిక జీవితాలు సమస్యల్లో కూరుకుపోవడానికి కారణం ధనుష్ అనే వార్తలు మీడియాలో అప్పట్లో స్వైర విహారం చేశాయి. భర్తతో అమలాపాల్ విడాకుల తీసుకోవడానికి ప్రధాన కారణం ధనుష్ అనే వార్తలు, ఊహాగానాలు మీడియాలో వైరల్ అయ్యాయి.

త్రిషతో సన్నిహిత సంబంధాలు

త్రిషతో సన్నిహిత సంబంధాలు

ఇక ధనుష్, త్రిషా కృష్ణన్ మధ్య రిలేషన్ ప్రత్యేకమైనదిగా చెప్పుకొంటారు. త్రిష, ఐశ్వర్య రజనీకాంత్ మంచి స్నేహితులు. అయితే త్రిషతో ఫ్రెండ్ షిప్ డేటింగ్ వ్యవహారం తమిళ మీడియాలో వైరల్ అయ్యాయి. త్రిష, ధనుష్ పలు పార్టీలలో సన్నిహితంగా కనిపించడం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. త్రిషా ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ కావడానికి ధనుష్ కారణమనే విషయం మీడియాలో నానింది. ఇక రానా దగ్గుబాటి, త్రిష అఫైర్ బ్రేకప్‌కు అనేక కారణాలు వినిపించాయి.

తప్పనిసరి పరిస్థితుల్లోనే విడాకులు

తప్పనిసరి పరిస్థితుల్లోనే విడాకులు

ఇలాంటి సంఘటనలు ధనుష్ జీవితంలో చోటుచేసుకోవడం ఐశ్వర్య, రజనీకాంత్ కుటుంబం మనస్తాపానికి గురయ్యారు. చాలా కాలంగా ఐశ్వర్య, ధనుష్ కాపురాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ధనుష్, ఐశ్వర్య విడిపోవాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే వారిద్దరు విడిపోయారనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X