గురువు ప్రేమలో స్నేహ!

By Staff
Sneha
ప్రస్తుతం స్నేహ ఒప్పుకున్న తమిళ సినిమా స్టోరీ లైన్ ఇది.తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 1957 లో రాసిన 'Suruli Malai' అనే కథలసంపుటిలోని కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది.ఈ కథ ఓ పల్లెకు ట్రాన్స్ ఫర్ అయి వచ్చిన టీచర్ తో ప్రేమలో పడే గ్రామీణ కన్య చుట్టూ తిరుగుతుంది.అలాగే అంతర్గతంగా తరతరాలుగా పాతుకుపోయిన సనాతన సంప్రదాయాలపై సెటైర్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రని దర్శకుడు,నటుడు అయిన సి.సుందర్(ఖుషుబు భర్త) టీచర్ గా చేస్తున్నాడు.అతనితో పీకలోతు ప్రేమలో మునిగిపోయే అమ్మాయిగా స్నేహ నటించనుంది.ఇక ఈ సినిమాకు నిర్మాత ఓ టి.నగర్ వాసి.ఆయన ఎల్జిబులిటి ఏంటంటే ఒకప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కి ఆపోజిట్ గా ఎలక్షన్స్ లో నిలబడటమే .ఇక దర్శకత్వం వహించబోయేదిIlavenil.అతను ఇప్పటికే కరుణానిధి రాసిన షార్ట్ స్టోరీతో Uliyin Oosai అనే సినిమా రూపొందించాడు.ఇక ఈ సినిమాకు సంభందించిన మిగతా తారాగణం,సాంకేతిక నిపుణులు ఫైనలైజ్ కావల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X