మరోసారి వాయిదాపడిన సూపర్ స్టార్ సినిమా, ఈసారైన వస్తాడా ?
సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. ముఖ్యంగా రజినీకాంత్ 'నలుపు శ్రమ జీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు మురికంతా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది' అని చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.తాజాగా ఈ సినిమా విడుదల తేదిని చిత్ర నిర్మాత ధనుష్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.
రజనీకాంత్ హీరోగా ధనుష్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, వండర్‌బార్ ఫిలింస్ ప్రై. లిమిటెడ్ పతాకాలపై పా.రంజిత్ దర్శకత్వంలో రోపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ కాలా. ఇటీవల విడుదలైన ఈ సినిమా టిజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ర్ర్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించడం జరిగింది.

సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. ముఖ్యంగా రజినీకాంత్ 'నలుపు శ్రమ జీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు మురికంతా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది' అని చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అందరు సినిమా ఎప్పుడు విడుదల కానుందని ఎదురు చూస్తున్నారు.
ఏప్రిల్ 27న విడుదలవుతుందనుకున్న ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. తాజాగా చిత్ర యూనిట్ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది. కాలా సినిమాను జూన్ 7న విడుదల చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాత ధనుష్ ప్రకటించారు. జూన్ 7 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చస్తున్నారు.


Click it and Unblock the Notifications











