రిలీజ్ కు ముందే రజనీకాంత్ రికార్డు

అలాగే రజనీ సరసన విజయలక్ష్మి అనే తమిళ నటి యానిమేషన్ కు సరపడ హావభావాలు ఇస్తూ వాయిస్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం భారతదేశంలో తయారైన భారీ యానిమేటెడ్ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే ఒకే సారి పద్దెనిమిది భాషల్లో విడుదలఅవటం కూడా మరో రికార్డే. ఇక రిలీజ్ కు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తే..విడుదల అనంతంరం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రజనీ..ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రొబో అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన ఐశ్వర్యారాయ్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











