రజనీకాంత్ ప్రస్తుత పొజీషన్ తెలిపే హాస్పటిల్ లో తీసిన ఫోటో

By Srikanya

సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రజనీ ఆస్పత్రిలో చేరిన తర్వాత మీడియాలో ఆయన ఆరోగ్యం పట్ల రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తలు విని అభిమానులు ఆందోళన గురిఅవుతున్నారు.వారంతా రజనీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని వారు ఉబలాటపడుతున్నారు.అందుకోసం రజనీ అల్లుడు వారిని సంతోషపరచటానికి..తన ట్విట్టర్‌లో ఈ ఫొటోని కూడా పొందుపరిచారు.

తన కుమార్తె ఐశ్వర్యతో రజనీకాంత్ చిరునవ్వులు చిందిస్తూ... 'ఐ యామ్ ఆల్‌రైట్" అన్నట్లు చూపుతున్నఈ ఫొటో ఆస్పత్రిలో తీసింది.రజనీ ఆరోగ్యంగా ఉన్నారనే విషయాన్ని అభిమానులకు తెలియజేయాలనే ఆకాంక్ష తోనే ఈ ఫొటోని ట్విట్టర్‌లో పెట్టానని, సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దని, సూపర్ స్టార్ రాక్స్ అని ధనుష్ పేర్కొన్నారు. ఈ ఫొటోని పత్రికలవారు ముద్రించమని కూడా ధనుష్ ఆ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X