జ్యోతికను కష్టబెడుతున్న సూర్య

కానీ ఈ మధ్య సూర్య జ్యోతికను బాగా కష్టబెడుతున్నాడట. ఇదేంటి సంతోషంగా వున్న సూర్య, జ్యోతిక జంట గురించి ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా! ఇంతకీ విషయమేమిటంటే జ్యోతిక తిరిగి సినిమాల్లో నటించాలనుకొంటోందట. కానీ ఇప్పుడున్న శరీరసౌష్టవంతో జ్యోతిక ముందు చూపినంత ప్రభావం చూపడం కష్టమని భావించిన సూర్య జ్యోతిక చేత రోజూ జాగిగ్, వ్యాయామం చేయిస్తున్నాడట. 'మిస్టర్ పర్ఫెక్ట్' అని పిలవబడే సూర్య పేరుకు తగ్గట్టురానే తన భార్యను పర్ఫెక్ట్ గా తిరిగి ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి బాగా కష్టపడున్నాడు.
ఏదిఏమైనా జ్యోతిక లాంటి ప్రతిభ గల నటి తిరిగి నటించాలనుకోవడం నిజంగా ఆమె అభిమానులకు శుభవార్తె...
surya jyothika surya so krishnan veedokkade tamanna sameera reddy simran kamalhasan సూర్య జ్యోతిక గజిని సూర్య so కృష్ణన్ కమల్ హాసన్ సమీరా రెడ్డి


Click it and Unblock the Notifications