20 కోట్లతో డైరెక్టర్ కి తిక్కకుదిర్చి ఇడియట్ అనిపించుకున్నాడు...

By Sindhu

హిందీలో రూపొందిన '3ఇడియట్స్"లో అమీర్ ఖాన్ చేసిన పాత్రను తెలుగులో మహేష్ బాబు తమిళంలో విజయ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రీమేక్ కానుందనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా నుంచి మహేష్ బాబు, విజయ్ తప్పుకున్నారు. దాంతో తమిళ వెర్షన్ కి సూర్యని సెలక్ట్ చేశాడట శంకర్. కానీ తెలుగులోనూ తనే నటిస్తానని చెప్పి శంకర్ కు, ఈ చిత్రాన్ని నిర్మించనున్న జెమిని సర్క్యూట్ వారికి సూర్య షాకిచ్చాడట.

రెండు భాషల్లో నేనే హీరోగా చేస్తాను కాబట్టి పారితోషికం కూడా రెండింతలు కావాలని సూర్య డిమాండ్ చేయడంతో ఈ దర్శక నిర్మాతలు మరింత షాక్ అయ్యారని సమాచారం. సూర్య అడిగిన పారితోషికం లెక్కపెట్టాలంటే చేతి వేళ్లేకాదు..కాలి వేళ్లు కూడా సరిపోవట. అంటే దాదాపు 'ఇరవై కోట్లు" పైనే డిమాండ్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా '3ఇడియట్స్" సినిమా విషయంలో శంకర్ డైలమాలో పడ్డాడని సమాచరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X