twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య గజినీలో 2క్యారెక్టర్స్ తో రికార్డ్ మరి 5క్యారెక్టర్స్ తో డబుల్ రికార్డ్..!?

    By Sindhu
    |

    2005లో మురగదాస్ డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై అత్యధిక కలెక్షన్లని సాధించిన చిత్రం 'గజిని", తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో సూర్య షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ పేషెంట్ గా ఓ డిఫరెంట్ క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ చిత్రం తర్వాత సూర్య 'మాట్రాన్" అనే తమిళ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో ద్విపాత్రభినయం చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

    గతంలో సూర్యతో'వీడొక్కడే" చిత్రాన్ని రూపొందించిన కెవి ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా..హ్యారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు..ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో సూర్యకి జోడీగా కాజల్ నటిస్తోంది. 2012లో రిలీజ్ కానున్న ఈ చిత్రం కథ, కథనాలు పక్కాగా ఉండటంతో పాటు హ్యారీష్ జయరాజ్ సంగీతం అందించడంతో ఈ చిత్రం ఓ కొత్త సెన్సేషన్ అవుతుందని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి.

    English summary
    At a time when there are various theories doing rounds about Suriya’s character(s) in his upcoming film with K V Anand titled ‘Maattran’, the director himself has spilled the beans on the roles played by the actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X