రక్త చరిత్రల సూరి పాత్ర..

తమిళంలో సూర్య చేస్తున్న సినిమాలన్నీ తెలుగులో విడుదలవుతున్నాయి. ఇటీవలే ఆయన 'అయన్' చిత్రం తెలుగులో 'వీడొక్కడే' పేరుతో విడుదలైంది. రవి హత్య కేసులో సూరి ప్రధాన ముద్దాయి అనే సంగతి తెలిసిందే. సూరి ప్రస్తుతం అనంతపురం జైలులో ట్రయల్ ఖైదీగా శిక్షననుభవిస్తున్నారు. 'రక్త చరిత్ర' స్క్రిప్టు రూపకల్పనలో భాగంగా ఇదివరకే సూరిని జైలులో కలిశారు వర్మ. 'రక్త చరిత్ర' తొలిభాగం వచ్చే ఏడాది జనవరిలోనూ, రెండో భాగం ఏప్రిల్‌లోనూ విడుదల చేయాలనేది వర్మ సంకల్పం.
More from Filmibeat
surya ram gopal varma raktha charitra paritala ravi vivek oberoi suri ghajini పరిటాల రవి రామ్ గోపాల్ రక్త చరిత్ర గజిని సూర్య


Click it and Unblock the Notifications











