‘గజని’ సూర్యతో కత్రినా కైఫ్?
హీరో సూర్య, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో రూపోందిన 'గజని" చిత్ర ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరిగి ఈ కాంబినేషన్ లో మరో చిత్రం రూపోందనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య హీరోగా రూపోందే చిత్రానికి మురుగదాస్ ఇప్పటికే స్ర్కిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. గజని" సినిమాకన్నా హిట్ చేయాలనే పట్టుదలతో మురుగదాస్ ఉన్నాడని వినికిడి.
ప్రస్తుతం సూర్య 'ఆదవన్, సింగమ్" చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత మురుగదాస్ సినిమాకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో సూర్య సరసన కత్రినా కైఫ్ నటించే అవకాశముందని సమాచారమ్.
surya katrina kaif anushka aadhavan singam murugadoss సూర్య కత్రినా కైఫ్ అనుష్క శర్మ ఆదవన్ సింగమ్ మురుగదాస్


Click it and Unblock the Notifications