'బిజినెస్ మ్యాన్'రీమేక్ కాన్సిల్ ఎందుకంటే

ఇక మొన్న శుక్రవారం విడుదల అయిన బిజినెస్ మ్యాన్ కలెక్షన్స్ పరంగా చాలా బావుంది. ఈ చిత్రం టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ కి మాత్రం సూపర్ గా ఉన్నాయి. సంక్రాంతి పండుగ కావటం,దూకుడు ఎఫెక్టు కలిసిరావటం,పోకిరి కాంబినేషన్ రిపీట్ కావటం వంటి అనేక అంశాలుతో ఈ చిత్రం ప్రేక్షకులను ధియోటర్స్ వైపుకు పరుగులు తీసేలా చేస్తోంది. కేవలం డైలాగ్స్ ని,క్యారెక్టరైజేషన్ ని నమ్ముకుని రూపొందించిన ఈ చిత్రం మంచి రాబడినే రాబట్టుతోంది. ఈ వారం అంతా చాలా చోట్ల విడుదలకు ముందే ధియోటర్స్ లో టిక్కెట్లు బుక్ అయ్యిపోయాయి. ఇక సూర్య కూడా సెవెంత్ సెన్స్ చిత్రం అనుకున్న విధంగా హిట్ కాకపోవటంతో తన తదుపరి చిత్రం మాట్రిన్ పైనే పూర్తి దృష్టి పెట్టారు.


Click it and Unblock the Notifications











