»   » తాప్సీ...ట్రెండ్ ని ఫాలో అవటానికే ఇలా...

తాప్సీ...ట్రెండ్ ని ఫాలో అవటానికే ఇలా...

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన ఫెరఫార్మెన్స్ తో లారెన్స్ దర్శకత్వంలో గంగలో మార్కులు కొట్టేసిన తాప్సీ ప్రస్తుతం సి.వి.కుమార్ డైరక్షన్ లో నటించాడానికి సైన్ చేసిందని , సైంటిఫిక్ థ్రిల్లర్ తో ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతున్నానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజెసింది. దానికి సంబందించిన ట్వీట్ ను ఈ కింద మీరు చూడవచ్చు


తెలుగు,హిందీలలో ఇంట్రస్టింగ్ స్క్రిప్టుల కోసం ఎదురుచూసి, చివరకు తన నటనతో అందరి ప్రశంసలూ పొందినా ఆమెకు వేషాలు మాత్రం రావటం లేదు. ఆమె సినిమాల్లో ఎక్కువ శాతం ఫెయిల్యూర్స్ ఉండటంతో ఆమెను తమ సరసన ఓకే చేయటానికి హీరోలు ఆసక్తి చూపటం లేదు.
tapsi

కెరీర్ మొదలనుంచీ హిట్టు, ప్లాప్ లతో సంభదం లేకుండా తమిళ, తెలుగు భాషల్లో దూసుకుపోతోంది తాప్సీ. ఈ మధ్యనే గంగతో ఉపులోకి వచ్చింది. షాడో తర్వాత ఆమెకు స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో ఆపర్స్ తగ్గిపోయాయి. ఆమెకు హిట్టు ఒకటే తక్కువ కానీ...లేకపోతే నెంబర్ వన్ పొజీషన్ లో ఉండేది. మళ్లీ సక్సస్ అందుకుని ఫామ్ లోకి రావలని ఆశపడితోంది ఈ ఢిల్లీ బ్యూటీ.

English summary
Tapsi tweeted "Continuing the trend I am happy to be a part of cvkumar direction".
Please Wait while comments are loading...