టబుకి డబ్బే ముఖ్యం...

అందులో ఒకటి తండ్రి, మరొకటి కొడుకు. తండ్రి పాత్ర కి జతగా ప్లాష్ బ్యాక్ లో కనిపించటం కోసం మొదట స్నేహ ని అడిగారు. కాని ఆమె విషయం తెల్సుకుని తప్పుకుంది. కాని టబు సరేనందిట. తన వయస్సుకు తగిన పాత్ర అని ఆమె ఫీలయి ఒప్పుకుందని అందరూ అంటున్నారు. ఆ పాత్ర కోసం సిమ్రాన్ ని విమలా రామన్ ని, పద్మ ప్రియని అడిగారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దానితో ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన శరత్ కుమార్ టబుని కలసి ఒప్పించాడుట. అప్పుడామె సరేనని 75 లక్షల కండీషన్ పెట్టిందిట. దాంతో ఆ పాత్రకి అంత ఖర్చు పెట్టటం అవసరమా అని డైలమాలో పడుతున్నారట. యోమో ఇవన్నీ చూస్తుంటే రాధికకు విసుగొచ్చి ఆమే తన భర్త శరత్ ప్రక్కన తెరపైనా కన్పిస్తుందేమో తేలాలి.


Click it and Unblock the Notifications











