తమిళ 'కిక్' లో తమన్నా
తమిళంలో ఇప్పుడు తమన్నా హవా నడుస్తోంది. ప్రస్తుతం ఆమె అక్కడ నెంబర్ వన్ స్ధానంలో ఉంది. అజిత్ మినహా అందరు తమిళ హీరోలతో ఆమె నటిస్తోంది. రెండు సూపర్ హిట్ సిన్మాలలో ఆమె నటించడంతో జనం ఆమెనే కోరుకుంటున్నారు. తెలుగు హిట్ చిత్రం "కిక్" తమిళ రీమేక్ లో ఆమె రవి సరసన నటించనుందని సమాచారం.
తెలుగులో ఇలియానా చేసిన పాత్రను తమన్నా చేయబోతోంది. ఇలియానా డేట్స్ దొరకకపోవడం, తమన్నా తమిళంలో పాపులరై ఉండడం వల్ల అవకాశం తమన్నాాకే దక్కింది. ఈ సినిమాను దర్శకుడు రాజా ఆగస్టులో ప్రారంభించనున్నారు.
tamanna tamil kick raja ileana ajith jayam ravi ravi teja tamil film industry తమన్న తమిళం కిక్ ఇలియానా అజిత్ రవి రాజా


Click it and Unblock the Notifications