తమన్నా విప్పితేనే?

By Staff

తమిళ 'కిక్' లో నటిస్తున్న తమన్నా అందులో తన పాత్ర గురించి, దానిని తానూ మార్చుకుని చేసే విధానం గురించి తెగ చెప్తోంది. 'కిక్‌'లో ఇలియానా చక్కగా చేశారని తమన్నా చెబుతూనే, ఆమె స్టయిల్‌ కాకుండా తన స్టయిల్లో ఆ పాత్రను మలచుకుని అద్బుతం చేస్తానని అంటోంది. ఇక హీరో రవితేజ చేసిన పాత్రను అక్కడ తమిళంలో జయంరవి చేస్తుండగా ఆయన సోదరుడు రాజా తమిళ్ కిక్ కి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఘనవిజయం పొందిన 'బొమ్మరిల్లు' చిత్రాన్ని కూడా తమిళంలో వారే చేసి, మంచి హిట్ చేసారు. రాజా, రవిలు ప్రముఖ నిర్మాత ఎడిటర్‌ మోహన్‌ కుమారులు అన్న సంగతి తెలిసిందే.

అలాగే కిక్ లో మరి ఇలియానా బాగానే చూపించింది కదా మరి నువ్వు కుడా అలానే...అని అడిగిన విలఖరి వంక ఉరిమి చూసింది. రవి తేజ పాత్ర లోంచి కొంటెతనం తీసేస్తే ఎంత చప్పగ ఉంటుందో ఇలియానా పాత్ర లోంచి సెక్సీ నెస్ తేసేస్తే అంత చల్లబడి పోతుంది. కాబట్టి ఆ రొండు అలా మైంటైన్ చెయ్యలిసిందే అంటున్నారు సీనియర్స్. కాబట్టి కాస్త తమన్నా పెద్ద మనసు చేసుకొని చూపిస్తేనే వర్కౌట్ అవుతుంది అనేది నిజం. ఇవన్ని ఇలా ఉంటె బ్రహ్మానందం పాత్ర వడివేలు ఎంత బాగా పండిస్తాడు అనే దాని పైన కూడా విజయం ఆధార పడుతుందనేది నిజం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X