ఇలియానా శుద్ద వేస్ట్..విరుచుకుపడ్డ డైరక్టర్

By Srikanya

తెలుగు చిత్ర పరిశ్రమలో ట్యాలెంటెడ్ హీరోయిన్స్ లేక ఇలియానాని భరించబట్టి నెంబర్ వన్ అయి ఏలుతోంది. లేకపోతే ఆమె అభినయానికి ఈ సిట్యువేషన్ బాగా ఎక్కువ అంటూ ఇలియానా గురించి చెప్తున్నాడు దర్శకుడు జ్యోతి కృష్ణ. తమిళంలో ఆమెతో జాదూ చిత్రం చేసిన ఆయన ఇలియానా అంటే మండిపడుతున్నాడు. నీ మనస్సు నాకు తెలుసు, కేడీ వంటి చిత్రాలు తీసిన ఆయన్ని ఓ తమిళ లీడింగ్ మ్యాగజైన్ వారు రీసెంట్ గా ఇంటర్వూ చేసారు. అందులో భాగంగా మీకు నచ్చిన ఫేవరెట్ హీరోయిన్ ఎవరూ అని అడిగారు. దానికాయన శ్రియ, తమన్నా, త్రిష అన్నాడు. అందులో తమన్నా..ది బెస్ట్ అని శెలవిచ్చాడు. దానికి కారణంగా ఆమె దర్శకుడ్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టదని, ముఖ్యంగా ఇలియానా టైప్ కాదని అన్నాడు. అంతేగాక ఇలియానాతో చేయటం తనకు భయం అనిపిస్తుందని, ఆమె దర్సకుడుతో ఆడుకుంటుందని మనస్సులో మాట బయిటపెట్టాడు.ఆమె టెంపర్మెంట్స్ భరించటం కష్టమని అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X