తమన్నాకు ఆ కోరిక తీరలేదు

అయితే కొంత మంది ఆమెని గుర్తు పట్టి మూగేసారు. దాంతో కాస్సేపటికి ధియోటర్ మొత్తం బయిట ఉంది. ఇదంతా చూసిన తమన్నాకు ఓ ప్రక్క భయం మరో ప్రక్క ఆనందం కలిగాయి. ధియోటర్ మేనేజర్ తో కలిసి,సెక్యూరిటీ వారిని దగ్గర పెట్టుకుని అందరిలో సినిమా చూడాలనే కోరిక తీరకుండానే బయిటపడింది.ఆ తర్వాత ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ అలాంటి ధియోటర్ లో ఓ ఆడియన్ గా సినిమా చూడటం ద్వారా ప్రేక్షకులకు ఏం కావాలో...ఏ సన్నివేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చునని అందుకే వెళ్ళానని చెప్తోంది.


Click it and Unblock the Notifications











